Tokyo Olympics: డిస్కస్‌ త్రోలో విఫలమైన కమల్‌ప్రీత్ కౌర్

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశ వ్యక్తం అయింది.

Arun Chilukuri
Published on: 2 Aug 2021 9:01 PM IST
Tokyo Olympics: Kamalpreet Kaur Finished Sixth in the Womens Discus Final
X

Tokyo Olympics: డిస్కస్‌ త్రోలో విఫలమైన కమల్‌ప్రీత్ కౌర్

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశ వ్యక్తం అయింది. డిస్కస్‌తో అథ్లెట్ కమల్ ప్రీత్ కౌర్ ఫైనల్స్‌లో విఫలం అయింది. మొత్తం 12 మంది పోటీపడిన ఈ పోటిల్లో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. అమెరికా అథ్లెట్ అల్మన్ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్ల తో అందరికన్నా అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ఇక తర్వాతి రౌండ్లలో ఆమె విఫలమైనా చివరి వరకూ అదే అధిక స్కోరుగా నమోదవడంతో బంగారు పతకం కైవసం చేసుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story