Tokyo Olympics: అదితి అశోక్‌కు నిరాశ.. తృటిలో చేజారిన పతకం

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత గోల్ఫర్‌ అదితి తృటిలో పతకం కోల్పోయింది.

Arun Chilukuri
Published on: 7 Aug 2021 2:37 PM IST
Tokyo Olympics: Golfer Aditi Ashok Narrowly Misses Medal
X

Tokyo Olympics: అదితి అశోక్‌కు నిరాశ.. తృటిలో చేజారిన పతకం

Tokyo Olympics: ఒలింపిక్స్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత గోల్ఫర్‌ అదితి తృటిలో పతకం కోల్పోయింది. ఫైనల్లో జరిగిన రసవత్తర పోరులో చివరకు పతకం లేకుండా వెనుదిరిగింది. మూడు రౌండ్ల వరకు న్యూజిలాండ్‌ ప్లేయర్‌తో పాటు మూడో స్థానంలో కొనసాగిన అదితి నాలుగో రౌండ్‌ ముగిసే సమయానికి నాలుగో స్థానానికి చేరుకుంది. దీంతో పతకం ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఒలింపిక్స్‌లో అదితి అద్భుత ప్రదర‌్శనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story