IPL 2021: ఐపీఎల్‌లో మరో ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్‌

IPL 2021: ఇవాళ ముంబైతో తలపడనున్న కోల్‌కతా * దుబాయ్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్

Sandeep Eggoju
Updated on: 23 Sept 2021 2:09 PM IST
Todays IPL Match is Mumbai Indians vs Kolkata Knight Riders
X

నేడు ముంబై వెర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి (ఫైల్ ఇమేజ్)

IPL 2021: ఇవాళ ఐపీఎల్‌‌లో మరో ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఆర్సీబీపై ఘన విజయం సాధించి.. ఉత్సాహంగా ఉన్న కోలక్‌తా నైట్‌ రైడర్స్‌ ఇవాళ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. దుబాయ్‌ వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. అయితే.. చెన్నై చేతిలో ఓటమి పాలై డీలా పడిన ముంబైకి ఈ పోరు సవాల్‌గా మారింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story