Mohammad Azharuddin: హైకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు

Mohammad Azharuddin: టీఎస్‌ హైకోర్టులో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌కు చుక్కెదురైంది.

Arun Chilukuri
Published on: 7 July 2021 3:01 PM IST
Telangana High Court Stay on Ombudsman Decision in HCA
X

అజారుద్దీన్‌(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Mohammad Azharuddin: టీఎస్‌ హైకోర్టులో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌కు చుక్కెదురైంది. అంబుడ్స్‌మెన్‌ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. రెండ్రోజుల క్రితం అపెక్స్‌ కౌన్సిల్‌ను రద్దు చేస్తూ అంబుడ్స్‌మెన్‌ ప్రకటన చేయగా కొత్తగా ఐదుగురు అపెక్స్ కౌన్సిల్‌ సభ్యులను నియమించారు అజారుద్దీన్‌. అయితే తొలగించిన అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన ధర్మాసనం అంబుడ్స్‌మెన్‌ ఆదేశాలపై స్టే విధించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story