ఢిల్లీ వన్డేలో భారత్ ఘన విజయం.. 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఇండియా గెలుపు

Team India win by 7 wickets | Sports News
x

ఢిల్లీ వన్డేలో భారత్ ఘన విజయం.. 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఇండియా గెలుపు

Highlights

3 వన్డేల సిరీస్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్

Team India: ఢిల్లీ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఇండియా గెలుపొందింది. 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. సౌతాఫ్రికా 99 పరుగులకు ఆలౌట్‌ కాగా ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories