Team India: కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత

Team India: శ్రీలంకతో టెస్టు సిరీస్ లో భారత్ విజయం

Rama Rao
Updated on: 15 March 2022 7:00 AM IST
Team India Victory in the Test Series Against Sri Lanka | Telugu Online News
X

కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత

Team India: టీమిండియా జ‌ట్టు కెప్టెన్‌గా బాధ్యత‌లు చేప‌ట్టిన తొలి నాళ్లలోనే రోహిత్ శ‌ర్మ రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో ఫుల్ కెప్టెన్‌గా మారి ఆడిన తొలి సిరీస్‌ల్లోనే ప్రత్యర్థి జ‌ట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్‌గా రోహిత్ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే 3-0, టీ20 సిరీస్ 3-0 ‌ల్లో వైట్‌వాష్‌ చేసిన రోహిత్‌.. తాజాగా శ్రీలంకను టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడా‌తో క్లీన్‌ స్వీప్‌ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సిరీస్‌ల్లో క్లీన్‌ స్వీప్‌ విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Rama Rao

Rama Rao

Next Story