1000వ వన్డే ఆడేందుకు సిద్ధమైన టీమిండియా

Team India: టీమిండియా అరుదైన ఘనత సాధించేందుకు రంగం సిద్ధమైంది.

Arun Chilukuri
Published on: 4 Feb 2022 8:20 PM IST
Team India Set To Make Historic ODI Record
X

1000వ వన్డే ఆడేందుకు సిద్ధమైన టీమిండియా

Team India: టీమిండియా అరుదైన ఘనత సాధించేందుకు రంగం సిద్ధమైంది. ఎల్లుండి నుంచీ భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ భారత్‌కు 1000వ వన్డే కావడంతో ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ చరిత్రాత్మకం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో కోవిడ్ కలకలం రేపినా బీసీసీఐ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పూ చేయలేదు. ఇక ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుండగా టీమిండియా ఫుల్ ప్రాక్టీస్‌తో జోష్ మీదుంది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story