T20 World Cup: ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో చెలరేగిన భారత ఓపెనర్స్

T20 World Cup: 20 ఓవర్లలో 210పరుగులు చేసిన టీమిండియా

Sandeep Eggoju
Published on: 3 Nov 2021 9:58 PM IST
Team India Scored 210 Runs in 20 Overs in First Innings
X

తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లలో 210 పరుగులు చేసిన టీం ఇండియా (ఫైల్ ఇమేజ్)

T20 World Cup: ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ రికార్డు భాగస్వామ్యానికి తోడు చివర్లో పంత్, పాండ్యాలు మెరుపులు మెరిపించడంతో ఆఫ్ఘాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో మరోసారి టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ 74 పరుగులు రాహుల్ 69 పరుగులతో రికార్డ్ పార్టనర్ షిప్‌ ఇచ్చారు. చివర్లో పంత్ 27 పరుగులు, పాండ్యా 35 పరుగులతో అదరగొట్టారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story