బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైన టీమిండియా

Team India Is Ready To Face Bangladesh
x

బంగ్లాదేశ్‌తో తలపడేందుకు సిద్ధమైన టీమిండియా

Highlights

* రోహిత్ నాయకత్వంలో తలపడనున్న టీమిండియా... మూడు వన్డేల సిరీస్, రెండు టెస్టు మ్యాచ్‌లు

India Vs Bangladesh: టీ20 ప్రపంచకప్ తర్వాత వరుస మ్యాచ్ లతో టీమ్ ఇండియా బిజీబిజీగా గడిపేస్తోంది. కివీస్ పర్యటన ముగియడంతో మరో సిరీస్ కోసం బంగ్లాదేశ్ తో తలపడేందుకు సిద్ధమైంది. బంగ్లాతో మూడు వన్డేలు, రెండు టెస్టులను భారత్ ఆడనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్ ఇండియా బరిలోకి దిగబోతోంది. బంగ్లాదేశ్ తో తొలుత మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఆడనుంది. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తలపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories