Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

Rohit Sharma: ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్థానం

Rama Rao
Updated on: 24 Feb 2022 10:31 AM IST
Team India Captain Rohit Sharma has Reached Another Rare Record
X

 అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. ఇవాళ్టి నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో మరో 37 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 3వేల 263 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్తిల్ 3వేల 299 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 3వేల 296 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

Rama Rao

Rama Rao

Next Story