Team India: కరోనా కలకలంతో ప్రాక్టీస్‌కు దూరమైన టీమిండియా ఆటగాళ్లు

* జట్టు సహాయక బృందంలో మరొకరికి కరోనా నిర్ధారణ * ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి, ఇద్దరు సహాయక కోచ్‌లకు కరోనా

Sandeep Reddy
Updated on: 9 Sept 2021 6:00 PM IST
Team India Away From Practice For India vs England 5th Test Beacause of Corona
X

టీమిండియా (ట్విట్టర్ ఫోటో)

Team India: కీలకమైన ఐదవ టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరమయ్యారు. జట్టు సహాయక బృందంలో మరొకరికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రాక్టీస్ లేకుండానే ఐదో టెస్టుకు భారత జట్టు బరిలో దిగనుంది. ఇప్పటికే కరోనా కారణంగా కోచ్ రవిశాస్త్రి సహా ఇద్దరు సహాయక కోచ్‌లు జట్టుకు దూరంగా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టయిన ఐదో మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభంగా కానుండగా ఇప్పటికే టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story