IND vs ZIM: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. గ్రూప్‌-2లో భారత్‌దే అగ్రస్థానం..

T20 World Cup India Beat Zimbabwe by 71 Runs
x

IND vs ZIM: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. గ్రూప్‌-2లో భారత్‌దే అగ్రస్థానం..

Highlights

IND vs ZIM: జింబాబ్వేపై టీమిండియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs ZIM: జింబాబ్వేపై టీమిండియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే టీమిండియా బౌలర్ల దాటికి ఏ దశలోనూ పోరాడలేకపోయింది. 17.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ విజయంతో గ్రూప్‌-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా ఇంగ్లండ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. ఇంగ్లాండ్‌తో నవంబర్ 10న టీమిండియా రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories