IND vs BAN: డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ..

IND vs BAN: డూ ఆర్ డై మ్యాచ్‌ లో భారత్ విజయఢంకా మోగించింది.

Arun Chilukuri
Published on: 2 Nov 2022 5:58 PM IST
T20 World Cup India Beat Bangladesh by 5 Runs
X

IND vs BAN: డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ..

IND vs BAN: డూ ఆర్ డై మ్యాచ్‌ లో భారత్ విజయఢంకా మోగించింది. బంగ్లాదేశ్‌తో పోరులో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. చివరి బాల్‌ వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఎప్పట్లాగే లాస్ట్‌ ఓవర్‌ వరకు నువ్వా నేనా అన్నట్లు మ్యాచ్ సాగింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సి ఉన్న సమయంలో అర్షదీప్‌ సింగ్‌ అద్భుతమైన బోలింగ్‌తో గెలుపును సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story