SA vs BAN: టీ20 ప్రపంచకప్‌లో బంగ్లా దేశ్ పై సౌతాఫ్రికా గెలుపు
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
SA vs BAN: టీ20 ప్రపంచకప్‌లో బంగ్లా దేశ్ పై సౌతాఫ్రికా గెలుపు
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తక్కువ స్కోరును అద్భుతంగా డిఫెండ్ చేసి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్ ముందు 114 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. స్వల్ప లక్ష్య ఛేదినలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆరు బంతుల్లో 11 పరుగులు అవసరం అయినప్పుడు కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను తమ వైపు తిప్పుకున్నాడు. లో స్కోరింగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా నాలుగు పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు పాయింట్లు సాధించిన దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
Next Story




