T20 WC 2021 IND Vs PAK: నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రిషబ్ పంత్(39) ఔట్..!

T20 WC 2021 IND Vs PAK: నిలకడగా ఆడుతున్న రిషబ్‌ పంత్...

Arun Chilukuri
Updated on: 24 Oct 2021 8:55 PM IST
T20 WC 2021 IND Vs PAK India Lose Fourth Wicket with Rishabh Pant
X

రిషబ్ పంత్ (ఫైల్ ఇమేజ్)

T20 WC 2021 IND Vs PAK: నిలకడగా ఆడుతున్న టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్‌ పంత్‌(30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అతనికే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 84 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. మరోవైపు, క్రీజులో కుదురుకున్న కోహ్లీ ఎలాంటి ఆవేశానికి గురికాకుండా నెమ్మదిగా ఆడుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 87/4. క్రీజ్‌లో కోహ్లి(30 బంతుల్లో 30; ఫోర్‌, సిక్స్‌), జడేజా(1) ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story