IPL 2021 - SRH vs RCB: ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ విజయం

IPL 2021 - SRH vs RCB: చివరి మ్యాచ్‌ను గెలుపుతో ముగించిన హైదరాబాద్‌ జట్టు.

Shireesha
Published on: 7 Oct 2021 7:57 AM IST
Sunrisers Hyderabad Won over Royal Challengers Bangalore IPL 2021 Highlights | Sports News Today
X

IPL 2021 - SRH vs RCB: ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ విజయం

IPL 2021 - SRH vs RCB: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుపై హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ విజయం సాధించింది. చివరి మ్యాచ్‌ని గెలుపుతో ముగించింది. రాయ్‌ తనదైన శైలిలో అలరించగా.. విలియమ్‌సన్‌ రాణించాడు. బెంగుళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 3 వికెట్లు, క్రిస్టియన్‌ 2 వికెట్లు, జార్జ్‌ ఒక వికెట్‌ సాధించారు.

Shireesha

Shireesha

Next Story