RR vs SRH: సన్‌రైజర్స్‌ విజయం.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఫిలిప్స్‌

RR vs SRH: రాజస్థాన్‌పై 4 వికెట్లతో తేడాతో గెలుపు

Dhatripriya
Published on: 8 May 2023 8:02 AM IST
Sunrisers Hyderabad Won By 4 Wickets Against Rajasthan Royals
X

RR vs SRH: సన్‌రైజర్స్‌ విజయం.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఫిలిప్స్‌

RR vs SRH: ఉత్కంఠ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్‌పై 4వికెట్ల తేడాతో విజయం సాధించింది. 215 పరులు లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. అన్మోల్ ప్రీత్ సింగ్ 33, అభిషేక్ శర్మ 55, రాహుల్ త్రిపాఠి 41 పరుగులతో రాణించారు. చివర్లో అబ్దుల్ సమద్ అద్భుతంగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు, కులదీప్ యాదవ్ , రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.

Dhatripriya

Dhatripriya

Next Story