Subroto Cup 2022: ఢిల్లీలో ‎ఘనంగా ముగిసిన సుబ్రతో 2022 కప్‌

Subroto Cup 2022: టోర్నమెంట్ ముగింపు ఉత్సవాల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి

Rama Rao
Published on: 14 Oct 2022 6:21 AM IST
Subroto Cup 2022 in Delhi | Telugu News
X

Subroto Cup 2022: ఢిల్లీలో ‎ఘనంగా ముగిసిన సుబ్రతో 2022 కప్‌

Subroto Cup 2022: ఢిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ ఫుట్ బాల్ టోర్నమెంట్‌ అట్టహాసంగా ముగిసింది. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ముగింపు కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర‌్భంగా వైమానిక దళం గౌరవసూచికంగా నిర్వహించిన కార్యక్రమం కనువిందుచేసింది. ఫుట్ బాల్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవాలు క్రీడాకారుల్లో ప్రత్యేక అనుభూతి కలిగించాయి. గగన తలంలో త్రివర్ణ పతాక రెపరెపలు, జాతీయ జెండా వర్ణంలో బెలూన్ల ప్రదర్శన, సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సుబ్రతో 2022 కప్‌ విజేతను ఘనంగా సత్కరించారు.

Rama Rao

Rama Rao

Next Story