IND vs SL: నిప్పులు చెరిగిన సిరాజ్‌.. 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

IND vs SL: లంకేయులపై భారత బౌలర్ల దండయాత్ర

Jyothi
Published on: 17 Sept 2023 5:28 PM IST
Sri Lanka blown away for 50 as Siraj takes six wickets
X

IND vs SL: నిప్పులు చెరిగిన సిరాజ్‌.. 50 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక

IND vs SL: ఆసియా కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కుప్పకూలింది. 50 పరుగులకే లంకేయులు చేతులెత్తేశారు. కేవలం 15.2 ఓవర్లకే లంక టీమ్ ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌పై భారత బౌలర్లు దండయాత్ర చేశారు. వచ్చిన వారిని వచ్చినట్టే పెవిలియన్‌కు పంపించారు. 6కీలమైన వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ కొట్టాడు సిరాజ్. పాండ్యా- 3, బూమ్రా ఒక వికెట్ తీయడంతో అత్యల్ఫ స్కోర్ కే శ్రీలంక చాపచుట్టేసింది.

Jyothi

Jyothi

Next Story