SRH VS GT: ఉప్పల్‌లో భారీ వర్షం... మ్యాచ్ నిర్వహణపై సస్పెన్స్

SRH VS GT: కాసేపట్లో ఉప్పల్ వేదికగా హైదరాబాద్, గుజరాత్‌ మ్యాచ్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 May 2024 7:58 PM IST
SRH VS GT
X

SRH VS GT: ఉప్పల్‌లో భారీ వర్షం... మ్యాచ్ నిర్వహణపై సస్పెన్స్

SRH VS GT: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇవాళ్టి హైదరాబాద్, గుజరాత్‌ మ్యాచ్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే..సన్ రైజర్స్ ఫ్యాన్స్ స్టేడియానికి భారీగా చేరుకున్నారు. ప్లే ఆఫ్ రేసులో ఉన్న హైదరాబాద్‌కు ఇవాళ్టి మ్యాచ్ ఇంపార్టెంట్ అయిన నేపథ్యంలో...వర్షం తగ్గాలని ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story