Sunrisers Caption: సన్‌రైజర్స్‌‌ కెప్టెన్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మార్‌క్రమ్‌

South African Player Aiden Markram New Captain Of Sunrisers
x

Sunrisers Caption: సన్‌రైజర్స్‌‌ కెప్టెన్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మార్‌క్రమ్‌

Highlights

Sunrisers Caption: మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన యాజమాన్యం

Sunrisers Caption: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ జట్టుకు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. టీమ్ యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. వార్నర్, విలియమ్సన్‌ లాంటి సీనియర్ ప్లేయర్లు దూరమవగా ఆ బాధ్యతలను సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్‌క్రమ్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కొన్నేళ్ల పాటు వార్నర్, విలియమ్సన్‌ టీమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా గత సీజన్‌లోనే వార్నర్ దూరమయ్యాడు. ఈ సీజన్‌లో విలియమ్సన్‌ను సన్‌రైజర్స్‌ విడిచిపెట్టింది. దీంతో ఈ సారి పగ్గాలు మార్‌క్రమ్‌ లేదా మయాంక్ అగర్వాల్‌కు అందుతాయని క్రికెట్ అభిమానుల్లో ప్రచారం జరిగింది. చివరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం మార్‌క్రమ్‌కు అవకాశం ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories