బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరభ్ గంగూలీ రాజీనామా? త్వరలో పొలిటికల్‌ ఎంట్రీ..

Sourav Ganguly Resign as BCCI President
x

Breaking News: బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరభ్ గంగూలీ రాజీనామా

Highlights

Breaking News: బీసీసీఐ అధ్యక్ష పదవికి సౌరభ్ గంగూలీ రాజీనామా

Breaking News: సౌరవ్ గంగూలీ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమిత్‌షాతో రెండుసార్లు భేటీ అయిన గంగూలీ బీజేపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు క్రికెట్‌కు సర్వీస్ చేశా... ఇక ప్రజలకు సేవచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానన్నారు సౌరవ్ గంగూలీ.


Show Full Article
Print Article
Next Story
More Stories