Smriti Mandhana: భార‌త మ‌హిళ క్రికెట‌ర్ స్మృతి మందానకి అరుదైన రికార్డు

Smriti Mandhana Creates History: అంత‌ర్జాతీయ టీ20ల్లో భార‌త మ‌హిళ క్రికెట‌ర్ స్మృతి మందాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 11:13 AM IST
Smriti Mandhana: భార‌త మ‌హిళ క్రికెట‌ర్ స్మృతి మందానకి అరుదైన రికార్డు
X

Smriti Mandhana: భార‌త మ‌హిళ క్రికెట‌ర్ స్మృతి మందానకి అరుదైన రికార్డు

Smriti Mandhana Creates History: అంత‌ర్జాతీయ టీ20ల్లో భార‌త మ‌హిళ క్రికెట‌ర్ స్మృతి మందాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టీ20లలో 4 వేలు పరుగులు చేసిన రెండవ మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచింది. శ్రీలంక‌తో జ‌రిగిన‌ తొలి టీ20లో ఈ ఘ‌న‌త‌ను సాధించింది. విశాఖపట్నం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో 25 పరుగులు చేసిన స్మృతి ఈ రికార్డును న‌మోదు చేసింది.

స్మృతి 154 మ్యాచుల్లో 4 వేల 7 ర‌న్స్ చేసింది. ఇందులో ఒక సెంచ‌రీతో పాటు 31 అర్ధ సెంచ‌రీలు చేసింది. మందాన అతి పిన్న వయస్కులోనే ఈ రికార్డ్‌ను కైవసం చేసుకోవడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story