షోయబ్‎తో విబేధాలు.. విడాకులు తీసుకోబోతున్న సానియా మీర్జా ? సోషల్ మీడియాలో వైరల్...

షోయబ్‎తో విబేధాలు.. విడాకులు తీసుకోబోతున్న సానియా మీర్జా ? సోషల్ మీడియాలో వైరల్...

Arun Chilukuri
Published on: 7 Nov 2022 12:27 PM IST
Sania Mirza, Shoaib Malik’s Marriage in Trouble?
X

షోయబ్‎తో విబేధాలు.. విడాకులు తీసుకోబోతున్న సానియా మీర్జా ? సోషల్ మీడియాలో వైరల్...

Sania Mirza Shoaib Malik Divorce: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య సఖ్యత బాగోలేదని.. వీడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా జీవిస్తున్నారని కొడుకు ఇజాహాన్ కి మాత్రమే తల్లిదండ్రులుగా ఉన్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. ఇంతవరకు ఈ విషయంపై మాత్రం వీరిద్దరిలో ఎవరూ స్పందించలేదు.

2003లో వీరిద్దరికి పరిచయమైంది. 2009లో ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రాగా.. రెండు కుటుంబాలను ఒప్పించారు. ఎన్నో విమర్శల నడుమ దేశం సరిహద్దులు చేరిపేస్తూ.. ఇద్దరు 2010లో ఒక్కటయ్యారు. వీరి వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ దంపతులకు ఇజాన్ అనే కొడుకు ఉన్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story