Sania Mirza: సానియా మీర్జా ఫేర్‌వెల్‌ మ్యాచ్

Sania Mirza: చివరి మ్యాచ్‌లో బోప్పన్నతో తలపడనున్న సానియా

Dhatripriya
Updated on: 5 March 2023 11:18 AM IST
Sania Mirza Farewell Match
X

Sania Mirza: సానియా మీర్జా ఫేర్‌వెల్‌ మ్యాచ్ 

Sania Mirza: హైదరాబాద్ ఎల్‌.బీ స్టేడియంలో కాసేపట్లో సానియా మీర్జా ఫెర్‌‌వెల్ మ్యాచ్ జరగనుంది. సానియా అభిమానుల కోసం ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. ఉదయం 1030 గంటల నుంచి 12 గంటల వరకు మ్యాచ్ జరగనుంది. ఓనమాలు నేర్చుకున్న ఎల్ బి స్టేడియంలోనే సానియా చివరి మ్యాచ్ ఆడనుంది. చివరి మ్యాచ్‌లో బొప్పన్నతో సానియా తలపడనుంది. సింగిల్స్ సానియా vs రోహన్ బోపన్న జోడి, డబుల్స్ లో సానియా, బోపన్న vs ఇవాన్ డోడిక్,మ్యాటెక్ సాండ్స్ ఆడనున్నారు. సానియా మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్, ప్రముఖులు స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story