IPL 2023: కొనసాగుతున్న ఐపీఎల్ వేలం.. ఐపీఎల్‌ చరిత్రలో సామ్‌ కరన్‌ రికార్డు ధర..

IPL 2023 Auction: ఐపీఎల్ వేలం కొనసాగుతుంది.

Arun Chilukuri
Updated on: 23 Dec 2022 3:48 PM IST
Sam Curran Sold to Punjab Kings for Rs 18.50 Crore! SRH BUY Harry Brook for Rs 13.25 crore
X

IPL 2023: కొనసాగుతున్న ఐపీఎల్ వేలం.. జాక్‌పాట్ కొట్టిన సామ్‌ కరన్‌, హ్యారీబ్రూక్..

IPL 2023 Auction: ఐపీఎల్ వేలం కొనసాగుతుంది. సామ్‌ కరన్‌, హ్యారీబ్రూక్ జాక్‌పాట్ కొట్టారు. సామ్‌ కరన్‌ను రూ. 18.50 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్‌ వేలంలో ఇదే అత్యధిక ధర. హ్యారీబ్రూక్‌ను 13.25 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. అజింక్యా రహానేనే చెన్నై సూపర్‌ కింగ్స్ 50 లక్షలకు, విలియమ్స్‌ను గుజరాత్ 2కోట్లకు కొనుగోలు చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story