నేడు జింఖానాలో ఉప్పల్ టెస్ట్ టికెట్ల విక్రయం

Sale of Uppal Test Tickets in Gymkhana today
x

నేడు జింఖానాలో ఉప్పల్ టెస్ట్ టికెట్ల విక్రయం

Highlights

Gymkhana: ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 26వేల టికెట్ల విక్రయం

Gymkhana: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం... మరో మ్యాచ్‌కు సిద్ధమయింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇవాళ జింఖానాలో ఉప్పల్ టెస్ట్ టికెట్ల విక్రయం జరగనుంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 26వేల టికెట్లు విక్రయించారు. ఉప్పల్ వేదికగా ఇండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ఈనెల 25న ప్రారంభం కానుంది. ఇక... ఈ మ్యాచ్‌ను చూసేందుకు నగరవాసులు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ ఇంగ్లండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్‌తో మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories