SA vs IND: దక్షిణాఫ్రికా చేరుకున్న టీమిండియా క్రికెటర్లు

SA vs IND: సఫారీలతో మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా దక్షిణాఫ్రికా చేరుకుంది.

Arun Chilukuri
Updated on: 16 Dec 2021 7:46 PM IST
SA vs IND:  Team India Departs for South Africa
X

SA vs IND: దక్షిణాఫ్రికా చేరుకున్న టీమిండియా క్రికెటర్లు

SA vs IND: సఫారీలతో మూడు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా దక్షిణాఫ్రికా చేరుకుంది. సౌతాఫ్రికా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీమిండియా ఆటగాళ్ల ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపధ్యంలో ఆటగాళ్లు మాస్కులు ధరించడంతో పాటు ముఖాలను కవర్ చేస్తూ ఫేస్ షీల్డులను కూడా ధరించి కనిపించారు. మరోవైపు ఈ నెల 26న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత క్రికెట్లో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, విదేశీ గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో టీమిండియా ఆటతీరు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ క్రికెట్ ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story