RCB Vs CSK: కీలక పోరులో చెన్నై ఓటమి.. ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లిన బెంగళూరు

RCB Vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ కు ఆదిలోనే షాక్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 May 2024 7:36 AM IST
Royal Challengers Bengaluru win over Chennai Super Kings
X

RCB Vs CSK: కీలక పోరులో చెన్నై ఓటమి.. ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లిన బెంగళూరు

RCB Vs CSK: ఐపీఎల్ కీలక పోరులో బెంగళూరు అదరగొట్టి ప్లే ఆఫ్స్ దూసుకెళ్లింది. చెన్నై ఓటమికో చోప్నీ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు నిర్దేశించిన 219 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితం అయ్యింది. రచిన్ రవింద్ర హాఫ్ సెంటరీతో చెవలరేగారు. కీలక సమయంలో చెన్నై త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story