SRH Vs RCB: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్.. బెంగళూరు ఘన విజయం..

X
SRH Vs RCB: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్.. బెంగళూరు ఘన విజయం..
Highlights
SRH Vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చేతులెత్తేసింది.
Arun Chilukuri8 May 2022 2:28 PM GMT
SRH Vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి చేతులెత్తేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తాజా మ్యాచ్‌లో 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికలబడింది. 67 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య చివరగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం 69 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ అవగా.. 8 ఓవర్లలోనే సన్‌రైజర్స్ విజయం సాధించింది. ఆ ఓటమికి ఈసారి బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. హైదరాబాద్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్ ఛాన్స్‌లను మరింత మెరుగుపర్చుకోగా.. ఓటమిబాటలో కొనసాగుతున్న హైదరాబాద్ అవకాశాలను తగ్గించుకుంటోంది.
Web TitleRoyal Challengers Bangalore defeated Sunrisers Hyderabad by 67 Runs
Next Story
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT