Viral Video: రిపోర్టర్ చాహల్.. కెప్టెన్‌ రోహిత్‌ ఫన్నీ కామెంట్..

Rohit-Chahal: భారత స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ రిపోర్టర్‌ అవతారమెత్తాడు.

Arun Chilukuri
Updated on: 21 Jan 2023 8:15 PM IST
Rohit Sharma Hilarious Comment On Yuzvendra Chahal Future
X

Viral Video: రిపోర్టర్ చాహల్.. కెప్టెన్‌ రోహిత్‌ ఫన్నీ కామెంట్..

Rohit-Chahal: భారత స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ రిపోర్టర్‌ అవతారమెత్తాడు. ఒక రిపోర్టర్‌లా భారత డ్రెస్సింగ్‌ రూమ్‌ గురించి వివరిస్తూ నవ్వులు పుట్టించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. ఇషాన్‌ కిషన్‌ దగ్గరికి వెళ్లి ఓ చిన్న ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత ఈయన మా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంటూ కూర్చుని ఉన్న రోహిత్‌ను చూపించాడు. చహల్‌ వ్యాఖ్యలను గమనించిన రోహిత్‌ శర్మ.. ''నీకు మంచి భవిష్యత్తు ఉంది'' చహల్‌ అంటూ టీజ్‌ చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story