IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్

Rishabh Pant to Captain Delhi Capitals in IPL 2024
x

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్

Highlights

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్‌ను ప్రకటించింది.

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్‌ను ప్రకటించింది. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇస్తోన్న రిషబ్ పంత్‌ ఈ సారి ఢిల్లీ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి రిలీజ్ చేసింది డిల్లీ క్యాపిటల్స్ టీమ్. గతంలో ఈ టీమ్‌కు వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. పంత్‌కు NCA క్లియరెన్స్ ఇవ్వడంతో అతనికి ఛాన్స్ ఇచ్చింది మేనేజ్‌మెంట్‌. అయితే ఈ సీజన్‌లో పంత్‌ కీపింగ్‌గా వ్యవహరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కేవలం బ్యాట్స్‌మెన్‌గా ఉంటూ పంత్ కెప్టెన్సీ చేసే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories