IPL 2024: రిషభ్‌ పంత్‌పై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌..!

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది.

Arun Chilukuri
Published on: 11 May 2024 3:34 PM IST
Rishabh Pant Suspended for Match Against RCB
X

IPL 2024: రిషభ్‌ పంత్‌పై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌..!

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతోపాటు రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ తప్పిదం జరిగింది. గతంలో రెండుసార్లు ఇదే పునరావృతం కావడంతో. తాజాగా ఐపీఎల్‌ యాజమాన్యం సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో ఆదివారం బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story