సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల

* గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది -వైద్యులు * ఈసీజీ, పల్స్‌రేట్‌ నార్మల్‌గా ఉంది -వైద్యులు * ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో గంగూలీ -వైద్యులు

Neeta Gurnale
Updated on: 3 Jan 2021 12:40 PM IST
సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల
X

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు కోల్‌కతా ఉడ్‌ల్యాండ్స్‌ ఆస్పత్రి వైద్యులు. గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఈసీజీ, పల్స్‌రేట్‌ నార్మల్‌గా ఉందని. ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో గంగూలీ ఉన్నారని వెల్లడించారు.


Neeta Gurnale

Neeta Gurnale

Next Story