World Cup 2023 Tickets: వరల్డ్‌కప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాల తేదీలను ప్రకటించిన ఐసీసీ

ODI World Cup 2023 Tickets: భారత్‌లో నిర్వహించే క్రికెట్ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లపై ఐసీసీ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 15 Aug 2023 6:45 PM IST
Registration now Live for ICC Mens Cricket World Cup 2023 Tickets
X

World Cup 2023 Tickets: వరల్డ్‌కప్ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాల తేదీలను ప్రకటించిన ఐసీసీ

ODI World Cup 2023 Tickets: భారత్‌లో నిర్వహించే క్రికెట్ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లపై ఐసీసీ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. టికెట్ల అమ్మకాల తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. వార్మప్ మ్యాచ్‌ల నుంచి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వరకు అన్ని మ్యచ్‌ల టికెట్లను బుక్ మై షో ద్వారా విక్రయించనున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల టికెట్ల కోసం ఆసక్తి ఉన్న అభిమానులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని ఐసీసీ సూచించింది. ఆగస్టు 25 నుంచి టికెట్ల అమ్మకాలు షురూ అవుతాయని తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story