Ravindra Jadeja: అల్లు అర్జున్‌ ట్రాన్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ జడేజా

Ravindra Jadeja Video Goes Viral Which He Tells Allu Arjun Pushpa Movie Dialogue Taggedele | Live News
x

Ravindra Jadeja: అల్లు అర్జున్‌ ట్రాన్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ జడేజా

Highlights

Ravindra Jadeja: తగ్గేదే లే అంటున్న రవీంద్ర జడేజా...

Ravindra Jadeja: తగ్గేదే లే అంటూ బన్నీ గడ్డాన్ని సవరించే డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్‌ పీవర్‌తో ఊగిపోతున్నారు. భారత స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా ఈ డైలాగ్‌ చెప్పడంతో.. బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ అయిపోయారు. అయితే ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే.. మాసిన గడ్డంతో పుష్పరాజ్‌ లుక్‌లో జడేజా కనిపిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories