Ravindra Jadeja: రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శన

Ravindra Jadeja: *బ్యాటింగ్ లో 175 పరుగులతో నాటౌట్ *బౌలింగ్ లో ఐదు వికెట్ల ప్రదర్శన

Rama Rao
Published on: 6 March 2022 11:57 AM IST
Ravindra Jadeja All Round Performance | Telugu Sports News
X

రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శన

Ravindra Jadeja: మొహలీ వేదికగా జరిగిన టెస్టు క్రికెట్లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ లో 175 పరుగులు సాధించి అజేయంగా నిలిచిన రవీంద్ర జడేజా, బౌలింగ్ లోనూ అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. ఐదు వికెట్లను సాధించి సత్తా చాటాడు. దీంతో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. 174 పరుగులకే పరిమితమై ఫాలో ఆన్ ఆడుతోంది.

Rama Rao

Rama Rao

Next Story