IPL 2021 - RR vs CSK: రాజస్థాన్‌ రాయల్స్ గ్రాండ్‌ విక్టరీ

Rajasthan Royals Grand Victory on Chennai Super Kings IPL 2021 | RR vs CSK Highlights in Telugu
x

రాజస్థాన్‌ రాయల్స్ గ్రాండ్‌ విక్టరీ

Highlights

IPL 2021 - RR vs CSK: చెన్నైను మట్టికరిపించిన రాజస్థాన్, విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జైశ్వాల్, దూబే...

IPL 2021 - RR vs CSK: రాజస్థాన్‌ రాయల్స్‌ గ్రాండ్‌ విక్టరీ అందుకుంది. మూడు వరుస ఓటముల తర్వాత.. చెన్నైపై గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. గైక్వాడ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో 4 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్థాన్‌ ఎదుట ఉంచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. జైశ్వాల్‌, దూబేల భీకర బ్యాటింగ్‌తో 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లు నష్టపోయి.. విజయాన్ని అలవోకగా అందుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories