Tokyo Olympics: ఒలింపిక్స్ గోల్ఫ్‌ ఫైనల్‌కు వర్షం అడ్డంకి

* ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోన్న భారత గోల్ఫర్ అదితి * న్యూజిలాండ్‌ గోల్ఫర్‌తో కలిసి మూడో స్థానంలో అదితి

Sandeep Reddy
Published on: 7 Aug 2021 9:51 AM IST
Tokyo Olympics Rain Delay The Golf Final Match
X

భారత గోల్ఫర్ అదితి (ట్విట్టర్ ఫోటో)

Tokyo Olympics: ఒలింపిక్స్ గోల్ఫ్‌ ఫైనల్‌కు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ నాలుగో రౌండ్ నిలిచిపోయింది. అయితే నాలుగో రౌండ్‌తోనే తుది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోతే నిర్వహణ సా‌ధ్యమయ్యేలా కనిపించడం లేదు. గోల్ఫ్ ఫైనల్లోకి వెళ్లిన భారత గోల్ఫర్ అదితి ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అయితే మ్యాచ్ నిర్వహణ అసాధ్యమైతే తుది ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మూడో స్థానంలో అదితికి మెడల్ దక్కే అవకాశాలున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story