'ఖేల్ రత్న' అందుకున్న నీరజ్ చోప్రా, మిథాలీ రాజ్

Khel Ratna Awards 2021: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా ఒలింపిక్ జావెలిన్ యోధుడు నీరజ్ చోప్రా...

Arun Chilukuri
Published on: 13 Nov 2021 9:09 PM IST
President Ram Nath Kovind Presents Major Dhyan Chand Khel Ratna Awards 2021
X

'ఖేల్ రత్న' అందుకున్న నీరజ్ చోప్రా, మిథాలీ రాజ్

Khel Ratna Awards 2021: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా ఒలింపిక్ జావెలిన్ యోధుడు నీరజ్ చోప్రా, మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న' పురస్కారం అందుకున్నారు. రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. హాకీ ఆటగాళ్లు మన్ ప్రీత్ సింగ్, శ్రీజేష్, రవికుమార్ , సునీల్ ఛెత్రీ, లవ్లీనా బోర్గోహైన్, అవని లేఖర, సుమీత్ ఆంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణా నాగర్, మనీష్ నర్వాల్ కూడా 'ఖేల్ రత్న' అందుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story