సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం.. క్యూ కట్టిన జనాలు

Sattenapalle: బసవమ్మ వాగు వద్ద వజ్రాల కోసం వెతుకుతున్న ప్రజలు

Jyothi
Updated on: 14 July 2023 5:44 PM IST
People Searching for Diamonds near Sattenapalle Palnadu District
X

సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం.. క్యూ కట్టిన జనాలు

Sattenapalle: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాల వేట కోసం జనం తరలివస్తున్నారు. బసవమ్మ వాగు వద్ద వజ్రాలు దొరుకుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో జనం అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరికి వజ్రాలు దొరికాయని స్థానికులు చెబుతున్నారు. ఇటు జనం తీసుకువచ్చిన రాళ్లను పరీక్షించేందుకు వజ్రాల టెస్టింగ్ మిషన్లతో వ్యాపారులు సైతం ఇక్కడి వచ్చారు. రాళ్లను పరీక్షించినందుకు గానూ.. 50 రూపాయల నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story