IPL 2022 - PBKS vs GT: ఉత్కంఠ పోరులో పంజాబ్‌ పై గుజరాత్ విజయం...

IPL 2022 - PBKS vs GT: చివరి రెండు బంతుల్లో సిక్సులు బాదిన తెవాటియా...

Shireesha
Published on: 9 April 2022 7:31 AM IST
PBKS vs GT Match Highlights in IPL 2022 | Sports News
X

IPL 2022 - PBKS vs GT: ఉత్కంఠ పోరులో పంజాబ్‌ పై గుజరాత్ విజయం...

IPL 2022 - PBKS vs GT: ఉత్కంఠ పోరులో పంజాబ్‌ పై గుజరాత్ విజయం సాధించింది. చివరి రెండు బంతుల్లో తెవాటియా రెండు సిక్సులు బాదడంతో గుజరాత్ టైటాన్స్ 6వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీం 189 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గుజరాత్ చివరి రెండు బంతుల్లో 12 రన్స్ సాధించాల్సి ఉంది. ఆ టైంలో క్రీజ్ లో ఉన్న తెవాటియా వరుసగా రెండు సిక్స్ లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.

Shireesha

Shireesha

Next Story