T20 World Cup: హోరాహోరీగా టీ20 వరల్డ్‌‌కప్ సెకండ్ సెమీఫైనల్‌

Pakistan Scored 177 Runs in First Innings in T20 world Cup
x

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ 177 పరుగుల (ఫైల్ ఇమేజ్)

Highlights

T20 World Cup: పాకిస్తాన్‌తో తలపడుతున్న ఆస్ట్రేలియా జట్టు

T20 World Cup: టీ20 వాల్డ్‌కప్ సెకండ్ సెమీఫైనల్‌ హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. ఈ ఇద్దరు ఫస్ట్ వికెట్‌కు 71 పరుగులు సాధించారు. ఆ తర్వాత 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర బాబర్ ఆజామ్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రిజ్వాన్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్‌కు 177 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఎల్లుండి జరిగే ఫైనల్‌లో కివీస్‌తో తలపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories