Wimbledon 2022: వింబుల్డన్ విజేతగా నొవాక్ జకోవిచ్

Novak Djokovic Wins Wimbledon 2022
x

Wimbledon 2022: వింబుల్డన్ విజేతగా నొవాక్ జకోవిచ్

Highlights

Wimbledon 2022: 4-6, 6-3, 6-4, 7-6 (7-3) పాయింట్లతో కిర్గియోస్‌పై గెలుపు

Wimbledon 2022: వింబుల్డన్ ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ 3 జకోవిచ్ విజయం సాధించాడు. ప్రపంచ నెంబర్ 40 నిక్ కిర్గియోస్‌తో పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం పోరాడిన జకోవిచ్. ఈ విజయంతో వరుసగా నాలుగో వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మూడు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 4-6, 6-3, 6-4, 7-6 పాయింట్ల తేడాతో కిర్గియోస్‌ను మట్టికరిపించాడు. ఇప్పటి వరకు మొత్తం ఏడు వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. జకో ఖాతాలో మొత్తం 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ చేరాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories