చరిత్ర స్పష్టించిన జకోవిచ్‌

చరిత్ర స్పష్టించిన జకోవిచ్‌
x
Highlights

ఆస్ట్రేలియా ఓపెన్‌‌లో స్టార్ ప్లెయర్‌ జకోవిచ్‌ చరిత్ర స్పష్టించాడు. ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ సాధించి కొత్త రికార్డులు స్పష్టించాడు. ఫైనల్ మ్యాచ్‌లో...

ఆస్ట్రేలియా ఓపెన్‌‌లో స్టార్ ప్లెయర్‌ జకోవిచ్‌ చరిత్ర స్పష్టించాడు. ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ సాధించి కొత్త రికార్డులు స్పష్టించాడు. ఫైనల్ మ్యాచ్‌లో మరో స్టార్ ప్లెయిర్ రఫెల్ నాదెల్‌ను 6-3, 6-2, 6-3 తేడాతో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. కేరీర్‌లో 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన జకోవిచ్‌ అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కడాడు. ఇప్పటివరకు 14 గ్రాండ్ స్లామ్‌లతో కొనసాగుతున్న ప్రీట్ సంప్రాస్‌ రికార్డును జకోవిచ్‌ బ్రేక్ చేశాడు. 17 గ్రాండ్ స్లామ్‌లతో నాదల్ రెండో స్ధానం ఉండగా 20 గ్రాండ్ స్లామ్‌లతో ఫెదరర్ మొదటి స్ధానంలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories