కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌‎కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీతు!

Nitu Ghanghas won Indias First Medal in Boxing at the Commonwealth Games 2022
x

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌‎కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీతు!

Highlights

CWG 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది.

CWG 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. మహిళల 48 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ నీతు ఘంగాస్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన డెమీ-జేడ్‌పై నీతు విజయం సాధించింది. కాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో బాక్సింగ్‌లో భారత్‌కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం. ఇక ఓవరాల్‌గా ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో 41 పతకాలు చేరాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories