Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్‌ జరీన్‌

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్‌ జరీన్‌
x

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్‌ జరీన్‌

Highlights

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్‌ జరీన్‌

భారతీయ మహిళా బాక్సర్‌.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్‌ జిట్పంగ్‌ను 5-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించింది. తద్వారా సీనియర్‌ విభాగంలో ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచిన ఐదో భారతీయ మహిళగా రికార్డులకెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories