IPL 2021: టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్

IPL 2021: రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ టీం మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌‌ జట్టు టాస్‌ గెలిచింది.

Venkata Chari
Updated on: 12 April 2021 7:43 PM IST
Toss Won By Rajasthan Royals
X

టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్

IPL 2021: రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ టీం మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌‌ జట్టు టాస్‌ గెలిచింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ సాంసన్‌‌ పంజాబ్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటిరకూ ఇరుజట్లు 21 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా, రాజస్తాన్‌ 12 సార్లు, పంజాబ్‌ 9 సార్లు గెలుపొందాయి.

జట్ల వివరాలు:

రాజస్తాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, మనన్‌ వొహ్రా, బెన్‌ స్టోక్స్‌, సంజూ సాంసన్‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబే, రాహుల్‌ తెవాతియా, క్రిస్‌ మోరిస్‌, శేయస్‌ గోపాల్‌, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌

పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలాస్‌ పూరన్‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌, జైన్‌ రిచర్డ్‌సన్‌, మురుగన్‌ అశ్విన్‌, మెరిడిత్‌, షమీ, అర్షదీప్‌ సింగ్‌

Venkata Chari

Venkata Chari

Next Story