T20 World Cup 2021: సెమీస్‌లో ఇంగ్లాండ్‌ పై న్యూజిలాండ్ విజయం

New Zealand Won the Match Against England with 5 Wickets in T20 World Cup 2021 Semi Finals
x

 సెమీస్‌లో ఇంగ్లాండ్‌ పై న్యూజిలాండ్ విజయం(ఫైల్ ఫోటో) 

Highlights

* టీ 20 వాల్డ్ కప్‌లో ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ * 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై కివీస్ విజయం

T20 World Cup 2021: టీ 20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. మోర్గాన్‌ సేన నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 19 ఓవర్లలోనే ఛేదించింది.

టీ 20 వాల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లీష్ జట్టులో చేతిలోనే కంగుతిన్న న్యూజిలాండ్‌ ఈ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఆ జట్టుని చిత్తు చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories