T20 World Cup 2021: న్యూజిలాండ్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఓటమి

* 8 వికెట్ల తేడాతో గెలిచిన కివీస్ * సెమీస్ చేరిన విలియమ్సన్ సేన * రేపు చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా

Shilpa
Published on: 7 Nov 2021 8:45 PM IST
New Zealand Won the Match Against Afghanistan with 8 Wickets in T20 World Cup 2021
X

న్యూజిలాండ్‌తో ఆఫ్ఘనిస్థాన్ ఓటమి(ఫైల్ ఫోటో)

T20 World Cup 2021: టీ20 వాల్డ్‌కప్‌లో టీమిండియా సేమీస్ ఆశలు గల్లంతయ్యాయి. న్యూజిలాండ్‌, ఆఫ్ఘాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కివీస్ గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకొని సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘాన్ కెప్టెన్ నబీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 124 పరుగులు చేయగా స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18.1 ఓవర్లలో 2వికెట్ల నష్టపోయి విజయం సాధించింది. న్యూజిలాండ్ విక్టరీతో రేపటి టీమిండియా-నమీబియా మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. మరోవైపు గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గ్రూప్-2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి.

Shilpa

Shilpa

Next Story